Karmic Voyage.............
From : 21.06.1979 at 10.31 AM (Island Polavaram ) to: ----------------
ఇప్పటి వరకు నేను చూసిన పుణ్య క్షేత్రాలు.....చిన్నవి పెద్దవి......అన్నీ
ఫ్రస్తుతం నుండి గత జ్ణానపకాల్లోకి ఆపై భవిష్యత్ ........
20.05.2014 న హైదరాబాదులో బయలుదేరి మంగుళూరు మీదుగా 21.05.2014 న శ్రీ కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అటునుంచి నేరుగా శ్రీ ధర్మస్థల "శ్రీమంజునాధ సందర్శనం.
ప్రయాణ వివరాలు :
శ్రీ కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం
శ్రీ కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో ఉంది.విమానం-రైలు-రోడ్డు మార్గాలలో చేరుకోవచ్చు.
శ్రీ కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం కి దగ్గరలోని
శ్రీ కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం కి దగ్గరలోని
విమానాశ్రయాలు - మంగుళూరు మరియు బెంగుళూరు.
రైల్వేస్టేషన్ : సుబ్రహ్మన్యరోడ్ (SBHR) సుమారు 12.4 Kms
Train Timings : From మంగళూరు జాం to Subrahmanya road (SBHR)
శ్రీమంజునాధ స్వామి - ధర్మస్థల
శ్రీ మురుడేశ్వర స్వామి - మురుడేశ్వర్
శ్రీ మూకాంబిక అమ్మవారు - కొల్లూరు
వటురూప గణపతి - గోకర్ణ క్షేత్రం
ఆత్మలింగం పైన ఉంచిన సాలగ్రామ పీఠం - గోకర్ణం
అరుణాచలం - తిరువన్నామలై
శ్రీ నారాయణి అమ్మన్ (గోల్డెన్ టెంపుల్) - వెల్లూరు
తిరుత్తణి మురుగన్ - తిరుత్తణి
శ్రీ దేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం - చింతలూరు
శ్రీ పార్వతీ పృధ్వీశ్వర స్వామి స్వయంభు - చింతలూరు
శ్రీ నూకాంబికా అమ్మవారు (గ్రామదేవత) - చింతలూరు
శ్రీ ధన్వంతరి స్వామి - చింతలూరు
అనంత పద్మనాభస్వామి - తిరువనంతపురం
ఆదియోగి ఆలయం - వేల్లంగిరి(కొయంబత్తుర్)
అయినవిల్లి సిద్ది వినాయకుడు
అమరారామం - అమరావతి
రమా సత్యనారాయణ స్వామి - అన్నవరం
సీతా రామచంద్ర మూర్తి - భద్రాచలం
భగవతి అమ్మవారు - కేరళ
భీమారామం - భీమవరం
కాశీ విశ్వనాధుడు - వారణాసి
ధ్యానలింగం - వెల్లియంగిరి (కోయఓబత్తూర్)
భీమారామం - ద్రాక్షారామ
ముత్యాలమ్మ - దుమ్ముగూడెం
ద్వారక తిరుమల ( చిన్న తిరుపతి )
శ్రీలక్ష్మీ గణపతి - బిక్కవోలు
గోలింగేశ్వర స్వామి - బిక్కవోలు
గురువయ్యూర్ శ్రీకృష్ణ
..........మరిన్ని వివరాలు త్వరలో పొందుపరుస్తాను





























